Ninnu chusina kshanam lo lyrics in telugu from Balupu movie

Ninnu Chusina Kshanam lo lyrics

Ninnu Chusina Kshanam lo lyrics
 

 

Ninnu chusina kshanam lo lyrics:

నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయ్యిజారిన మనస్సు ఏమైందో
నను తాకిన అలల్లో
చెయ్యిజారిన మనస్సు ఏమైందో
నను తాకిన అలల్లో
చెయ్యిజారిన మనస్సు ఏమైందో
మలుపేం కనిపించిందో
పిలుపేం వినిపించిందో
మైమరచిన మనస్సు ఏమైందో
ఓహ్ ఓహ్ ఓహో
అలా అలా తను అటు ఇటు తిరుగుతు ఏమైందో
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏమైందో…. ఏమైందో..
ఏమైందో… ఏమైందో .. నువ్వొక్క సారి చూడు ఏమైందో….
ఏమైందో… ఏమైందో ..
అ.. ఆ అ… అ అ ఆ అ అ ఆ ఆ …
అ.. ఆ అ… అ అ ఆ అ అ ఆ ఆ …
ఓహ్ ఓహ్ ఓహో
నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయ్యి జారిన మనస్సు ఏమైందో…
త తత్త రత్తా రుబిడుబి డ రా రుబి దుబి డ రాయ్ తూ తుత్తూ రుబితత్తా తు రుబి డుబి డుబా ….
ఆ ఆ ఆ …
నాకు నీ పరిచయం మరొక జన్మే నని
నీతో పైకెలా చెప్పడం నమ్మనంటావో ఏమో?
తెలియనీ ఆ నిజం నీకు ఏ నాటికో
ఇన్నాళ్ళ నా ఏకాంతం ఇంక ముగిసిందనో
నీ రాకతో సరి కొత్త నడక మొదలైన్దనో ..
అలా అలా తను అటు ఇటు తిరుగుతూ ఏమైందో
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏమైందో .. ఏమైందో
ఏమైందో ఏమైందో .. నువ్వొక్క సారి చూడు ఏమైందో
ఏమైందో… ఏమైందో .. నువ్వొక్క సారి చూడు ఏమైందో
ఏమైందో… ఏమైందో ..
ఆఅ ఆఅ … ఆఅ ఆఅ ఆ .. ఏమైందో
ఆఅ ఆఅ … ఆఅ ఆఅ ఆ .. ఏమైందో “

Leave a Reply

Scroll to Top