Nuvvele Nuvvele Song Lyrics in telugu:
చిత్రం : జయ జానకి నాయక
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం : శ్వేత మోహన్
నువ్వేలే… నువ్వేలే… నా ప్రాణం నువ్వే లే..
కన్నీల్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే…
నువ్వేలే… నువ్వేలే… నా లోకం నువ్వే లే..
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే…
నడవలెని చోటు లోన పూల బాట నువ్వేలే…
నిదుర లేని జీవితాన జోల పాట నువ్వే లే..
నువ్వేలే… నువ్వేలే… నా ప్రాణం నువ్వే లే…..
మేఘాలేన్నున్న ఆకాశం నువ్వేలే…
రాగలు యేన్నున్న ఆనురాగం నువ్వేలే..
బందలేన్నున్న ఆనందం నువ్వేలే..
కష్టలేన్నున్న ఆధ్రుష్టం అంటే నువ్వేలే..
ఆలసి వున్న గొంతులోనా.. మనసుమాట నువ్వేలే…
ఆడవిలాంటి గుండెలోనా.. తులసి కోట నువ్వేలే…
నువ్వేలే… నువ్వేలే… నా ప్రాణం నువ్వే లే..
దైవాలేన్నున్న నా ధైర్యం నువ్వెలే..
స్వర్గాలేన్నున్న నా సంతోషం నువ్వేలే..
దీపాలేనున్న నా కిరణం నువ్వేలే..
ఆభరనాలేన్నున్న నా తిలకం మత్రం నువ్వేలే..
మధురమైన భాష లోన మొదటి ప్రేమ నువ్వేలే ..
మరణమైన ఆశలోన.. మరోక జన్మ నువ్వేలే..
నువ్వేలే… నువ్వేలే… నా ప్రాణం నువ్వే లే..