Story of Sri Kalahasthi Temple| శ్రీ కాళహస్తి – వాయు లింగ క్షేత్ర మహత్యం

Story of Sri Kalahasthi Temple: శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము మరియు ఒక మండలము. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ  రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా,విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.

Story of Sri Kaalahasthi temple, srikalahasti temple sevas online booking, kalahasti temple distance, srikalahasti temple official website, srikalahasti temple secrets, srikalahasti temple photos, srikalahasti temple story, srikalahasti temple timings, srikalahasti temple rahu ketu pooja tickets online booking, srikalahasti temple reviews, kalahasti temple history, kalahasti temple contact number, srikalahasti temple timings online booking, kalahasti temple rooms, What is the Kalahasti Temple famous for, Which god is Srikalahasti famous for, What are the benefits of going to Kalahasti Temple, Why is Rahu Ketu pooja done at kalahasti, Why do people go to Kalahasti, What is famous in Srikalahasti to buy, What should I wear to Kalahasti Temple, What is the legend of Kalahasti, When should I go to Kalahasti Temple, శ్రీకాళహస్తి ఆలయ సేవలు ఆన్‌లైన్ బుకింగ్, కాళహస్తి ఆలయ దూరం, శ్రీకాళహస్తి ఆలయ అధికారిక వెబ్‌సైట్, శ్రీకాళహస్తి ఆలయ రహస్యాలు, శ్రీకాళహస్తి ఆలయ ఫోటోలు, శ్రీకాళహస్తి ఆలయ కథ, శ్రీకాళహస్తి ఆలయ సమయాలు, శ్రీకాళహస్తి ఆలయ రాహు కేతు పూజ టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్, శ్రీకాళహస్తి ఆలయ సమీక్షలు, కాళహస్తి ఆలయ చరిత్ర, కాళహస్తి ఆలయ సంప్రదింపు నంబర్, శ్రీకాళహస్తి ఆలయ సమయాల ఆన్‌లైన్ బుకింగ్, కాళహస్తి ఆలయ గదులు, కాళహస్తి ఆలయం దేనికి ప్రసిద్ధి చెందింది, శ్రీకాళహస్తి ఏ దేవుడికి ప్రసిద్ధి చెందింది, కాళహస్తి ఆలయానికి వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, కాళహస్తిలో రాహు కేతు పూజ ఎందుకు చేస్తారు, ప్రజలు కాళహస్తికి ఎందుకు వెళతారు, శ్రీకాళహస్తిలో ఏది కొనడానికి ప్రసిద్ధి చెందింది, కాళహస్తి ఆలయానికి నేను ఏమి ధరించాలి, కాళహస్తి పురాణం ఏమిటి, నేను కాళహస్తి ఆలయానికి ఎప్పుడు వెళ్లాలి,

క్షేత్రపురాణం – Story of Sri Kalahasthi temple

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని ‘దక్షిణకాశీ ‘ అని అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప),వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.

ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు వున్నాయి. ” మణికుండేశ్వరాఖ్య ” అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు , సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.

ధూర్జటి వ్రాసిన శతకం:

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం వ్రాశాడు.
అందులొ శ్రీ కాళహస్తి స్థలపురాణం స్పృశిస్తూ:

ఏవేదంబు పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చదివె తా
నేవిద్యాభ్యాసమొనర్చె కరి చెంచే మంత్రమూహించె బో
ధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీపాద సం
సేవా శక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

చరిత్ర

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్థావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు.

ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైనశ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్థంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది.

ఈ గోపురం మే 26, 2010 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది.

క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.

ఆలయ విశేషాలు

ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలనుసందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాల ను 1997లో స్థాపించారు.
Rahu Ketu Pooja – According to Hindu Astrology, Rahu and Ketu indicate the two points of the crossing point of the ways of the Sun and the Moon. They move around the divine circle. The way that obscurations happen when Sun and Moon are at one of these focuses offers the fantasy of gulping of the Sun. Rahuis one of the nine well known astronomical bodies in Indian texts. Rahu is a shadow entity, unlike the other eight bodies. It is the one that causes eclipses and is also believed to be the king of meteors. Rahu represents the ascension of the moon in its precessional orbit around the earth. According to some accounts in Hindu mythology, Ketu belongs to Jaimini Gotra. Whereas Rahu is from Paiteenasa Gotra. Thus both are totally different entities having distinct characteristics but are two parts of a common body. Ketu is generally called as a “shadow” planet. It is believed that it has a tremendous impact on human lives and the whole creation as well. The Rahu is of female and Ketu is of neutral. Rahu is the significator of otherworldly information and Ketu is the karaka or significator of Moksha or the last freedom, as relationship significator. Rahu oversees maternal grandparents and Ketu indicates fatherly grandparents.
Image: www.srikalahasthitemple.com

రాహు కేతు పూజ

రాహు కేతు పూజ – హిందూ జ్యోతిష్యం ప్రకారం, రాహువు మరియు కేతువులు సూర్యుడు మరియు చంద్రుల మార్గాల ఖండన బిందువు యొక్క రెండు బిందువులను సూచిస్తాయి. అవి దైవిక వృత్తం చుట్టూ తిరుగుతాయి. సూర్యుడు మరియు చంద్రుడు ఈ కేంద్రాలలో ఒకదానిలో ఉన్నప్పుడు అస్పష్టతలు జరిగే విధానం సూర్యుడిని మింగడం యొక్క ఫాంటసీని అందిస్తుంది.

భారతీయ గ్రంథాలలో ప్రసిద్ధి చెందిన తొమ్మిది ఖగోళ వస్తువులలో రాహువు ఒకటి. ఇతర ఎనిమిది వస్తువుల మాదిరిగా కాకుండా రాహువు నీడ అస్తిత్వం. ఇది గ్రహణాలకు కారణమవుతుంది మరియు ఉల్కల రాజు అని కూడా నమ్ముతారు. భూమి చుట్టూ దాని పూర్వ కక్ష్యలో చంద్రుని ఆరోహణను రాహువు సూచిస్తుంది.
హిందూ పురాణాలలోని కొన్ని కథనాల ప్రకారం, కేతువు జైమిని గోత్రానికి చెందినవాడు. అయితే రాహువు పైతీనస గోత్రానికి చెందినవాడు. అందువల్ల రెండూ విభిన్న లక్షణాలను కలిగి ఉన్న పూర్తిగా భిన్నమైన అస్తిత్వాలు కానీ ఒక సాధారణ శరీరం యొక్క రెండు భాగాలు. కేతువును సాధారణంగా “నీడ” గ్రహం అని పిలుస్తారు. ఇది మానవ జీవితాలపై మరియు మొత్తం సృష్టిపై కూడా అపారమైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు.

రాహువు స్త్రీలింగ మరియు కేతువు తటస్థంగా ఉంటాడు. రాహువు ప్రపంచ సమాచారానికి కారకుడు మరియు కేతువు సంబంధానికి కారకుడు లేదా మోక్షం లేదా చివరి స్వేచ్ఛకు కారకుడు. రాహువు తల్లి తరపు తాతామామలను పర్యవేక్షిస్తాడు మరియు కేతువు తండ్రి తరపు తాతామామలను సూచిస్తాడు.

ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు

మీరు ఆలయాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:

ఈ ఆలయం ఒక గొప్ప నిర్మాణ కళాఖండం. ఆలయాన్ని అన్వేషించడానికి కొంత సమయం కేటాయించండి. వందల సంవత్సరాల క్రితం ప్రకృతి క్షీణత నుండి దాచబడినందున లోపలి స్తంభాలు తాజాగా ఉన్నాయని మీరు చూడవచ్చు.

ఆలయం యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని అన్వేషించడానికి మీరు కొంత సమయం గడపగలిగే విధంగా దయచేసి మీ యాత్రను ప్లాన్ చేసుకోండి ఎందుకంటే లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు బయటి ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళ రాజులు మరియు విజయనగర రాజులు నిర్మించారు. వాయుదేవుడు శివునిగా అవతరించాడు మరియు కాళహస్తీశ్వరుడిగా పూజించబడ్డాడు.

Leave a Reply

Scroll to Top